క్వాడ్ బైక్‌పై తీరాన్ని చుట్టేస్తూ..
వేసవి సెలవులు..ఆదివారం కలిసి రావడంతో కొత్తపట్నం సముద్ర తీరం పర్యాటకులతో నిండిపోయింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ సముద్ర తీరంలో అలలతో ఆటవిడుపుగా సేదతీరారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కేరింతలు కొట్టారు. గుర్రంపై, క్వాడ్ బైక్‌లో షికార్లు చేశారు. చిన్నారులు ఇసుకలో గూళ్లు కట్టుకుని ఆడుకున్నారు.
కొత్తపట్నం సముద్రతీరంలో పర్యాటకుల సందడి
తీరంలో చిన్నారుల కేరింత
– సాక్షి, ఒంగోలు


