కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కేబినెట్‌లో వీరే! | Telangana Assembly Election Results 2023: Congress Expected Cabinet Ministers List Inside, See Details Inside - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కేబినెట్‌లో వీరే!

Published Mon, Dec 4 2023 12:23 PM

Congress Expected Cabinet Ministers List - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. సోమవారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ సమావేశంలో కొనసాగుతోంది. ఈ మీటింగ్‌లో గెలుపొందిన 64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక, సీఎం అభ్యర్థిని ఎంపికపై నిర్ణయం తీసుకొనున్నుట్లు తెలుస్తోంది. అదే విధంగా కేబినెట్‌ స్థానాల గురించి కూడా సీఎల్సీ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. 

కేబినెట్‌లో స్థానం దక్కే అవకాశం ఉన్నవారు..
అదిలాబాద్ జిల్లా : 
► వివేక్ వెంకట్ స్వామీ (చెన్నూర్)
►ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల)
►వెడ్మ బోజ్జు ( ఖానాపూర్) 

కరీంనగర్ : 
►పొన్నం ప్రభాకర్  (హుస్నాబాద్) 
►శ్రీధర్ బాబు (మంథని)
►అది శ్రీనివాస్ (వేములవాడ)

మహబూబ్ నగర్ : 
►రేవంత్ రెడ్డి..(కొడంగల్ )
►జూపల్లి కృష్ణ రావు (కొల్లాపూర్)
►వంశీ కృష్ణ (అచ్చంపేట)
►వీర్లపల్లి శంకర్ (షాద్ నగర్ )

వరంగల్: 
►సీతక్క (ములుగు) 
►కొండ సురేఖ (వరంగల్ ఈస్ట్)

ఖమ్మం: 
►భట్టి విక్రమార్క (మధిర) 
►తుమ్మల నాగేశ్వర రావు (ఖమ్మం)
►పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( పాలేరు)
► కునమనేని సాంబశివ రావు (కొత్తగూడెం) - పొత్తులో భాగంగా క్యాబినెట్ లోకి తీసుకుంటే 

నల్గొండ: 
►ఉత్తమ్ లేదా పద్మావతి 
►కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ)

మెదక్ : 
►దామోదర్ రాజనర్సింహ (అందోల్ )

నిజామాబాద్ : 
►సుదర్శన్ రెడ్డి ( బోధన్)
►షబ్బీర్ అలీ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి)

రంగారెడ్డి : 
►మల్ రెడ్డి రంగారెడ్డి ( ఇబ్రహీంపట్నం ) 
►గడ్డం ప్రసాద్ (వికారాబాద్) 
►రామ్ మోహన్ రెడ్డి (పరిగి)

వారితో పాటు అవసరం అయితే కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement