తెలంగాణ వస్తే కేసీఆర్‌ నన్ను సీఎం చేస్తానన్నారు | A Chandra Sekhar Comment On KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణ వస్తే కేసీఆర్‌ నన్ను సీఎం చేస్తానన్నారు

Jul 30 2021 1:26 PM | Updated on Jul 30 2021 1:33 PM

A Chandra Sekhar Comment On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత ఎ.చంద్రశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే తనను సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను సీఎం అయింది ఎంత నిజమో.. దళితబంధు కూడా అంతే నిజం.. కేసీఆర్ హామీకి మాజీ స్పీకర్ మధుసూదనాచారే సాక్ష్యం’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement