విద్యార్థుల్లో మేధాశక్తి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో మేధాశక్తి

May 13 2026 1:56 AM | Updated on May 13 2026 1:56 AM

గోదావరిఖని/గోదావరిఖనిటౌన్‌/రామగుండం: ప్ర భుత్వ పాఠశాల విద్యార్థుల్లో అపార మేధోశక్తి ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూ ర్‌ అన్నారు. టెన్త్‌లో ప్రతిభ సాధించిన విద్యార్థుల ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవా రం సన్మానించారు. పాలకుర్తి మండలంలోని లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. ప లు కాలేజీల్లో విద్యా ప్రణాళిక వారోత్సలు, రామ గుండంలోని పీఎంశ్రీహైస్కూల్‌లో ప్రయోగశాలను ఎమ్మెల్యే మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్యతో కలిసి ప్రారంభించా రు. నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement