
గుట్టపై గంగమ్మ
● ఒకప్పటి నేరెళ్ల .. నేటి రైతుల జీవనేల ● ప్రకృతికి అనుగుణంగా పంటల సాగు ● వీరునితండా గిరిజనుల ఆదర్శ సాగు
సిరిసిల్ల: ఎత్తయిన గుట్టలు.. కాకులు దూరని కారడవి.. మధ్యలో ఉంటుంది వీరునితండా. ఏంటి ఈ తండా ప్రత్యేకత అనుకుంటే.. అంతకుమించి విజయగాథ ఉంది. వీరుని తండా రైతులు ఒక్కబోరు కూడా వేయించకుండానే వ్యవసాయం చేస్తున్నారు. 196 ఎకరాల్లో 36 బావుల ఆధారంగా పంటలు పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలకొద్ది ఫీట్ల లోతులో బోర్లు వేయిస్తూ అప్పులపాలవుతున్న రైతులను చూశాం. కానీ వీరునితండా రైతులు ప్రకృతి ఇచ్చిన కానుకను అందిపుచ్చుకొని వ్యవసాయబావులు.. వర్షాధారంగా పంటలు పండిస్తున్నారు. వీరునితండా రైతుల విజయగాథ..
8లోu

గుట్టపై గంగమ్మ

గుట్టపై గంగమ్మ