రోడ్డుపైనే నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపైనే నిర్మాణాలు

Mar 18 2025 12:20 AM | Updated on Mar 18 2025 12:18 AM

పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో సెట్‌బ్యాక్‌ లేకుండా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలి. అసలే ఇరుకుగా ఉన్నరోడ్డును ఆనుకుని చేస్తున్న నిర్మాణాలకు మున్సిపల్‌ అధికారులు సహకరించడం సరికాదు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.

– చిలారపు పర్వతాలు, పెద్దపల్లి

మెట్ల సౌకర్యం కల్పించాలి

పెద్దపల్లి బస్టాండ్‌ ప్రాంతంలోని జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద పూలమాల వేసేందుకు వీలుగా మెట్లు లేవు. మూడేళ్లుగా ఏటా జయంతి, వర్ధంతి సందర్భంగా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు ఈ విషయంలో స్పందించాలి. తక్షణమే మెట్లు నిర్మించేలా చూడాలి.

– కై లాసం, పెద్దపల్లి

రోడ్డుపైనే నిర్మాణాలు 
1
1/1

రోడ్డుపైనే నిర్మాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement