రంగం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రంగం సిద్ధం

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

–8లో రంగం సిద్ధం పాత జిల్లాల ప్రాప్తికే సర్దుబాటు...

–8లో

కంచర గెడ్డ కబ్జా!

బొబ్బిలి మండలంలోని కాశిందొరవలస వద్ద నిర్మించిన కంచరగెడ్డ జలాశయం ఆక్రమణకు గురైంది.

పార్వతీపురం మన్యం జిల్లా 2022 ఏప్రిల్‌ 4న ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాలు, విజయనగరం జిల్లాలోని 11 మండలాలతో కలిపి 15 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. అయితే, ఉపాధ్యాయుల బదిలీల్లో మాత్రం పాత జిల్లాల ప్రాప్తికే బదిలీల ప్రక్రియ చేపడుతున్నారు. ప్రస్తుతం జరగనున్న ఉపాధ్యాయుల సర్దుబాటు కూడా పాత జిల్లాల ప్రాప్తికే చేపడుతున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement