గురువారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

చిత్రంలో బెంచీపై పడుకుని కనిపిస్తున్న చిన్నారి పేరు సవర నిఖిల్‌. దమరానుగూడ గ్రామం. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం సీతంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాబు ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తల్లిదండ్రులు తెలిపారు.

● మా ఊరికి మలేరియా వచ్చింది. నాటువైద్యానికో దండం. లార్వావేట అంటూ వైద్యశాఖ, మలేరియా నివారణశాఖ చేపడుతున్న కార్యక్రమాలు కేవలం అవగాహనకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మలేరియా నిర్మూలన చర్యలు కనిపించడం లేదు. ప్రభుత్వం దోమతెరలను అందజేయలేదు. ఏ ఇంట చూసినా జ్వరపీడితులే దర్శనమిస్తున్నాయి. మలేరియా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. – సీతంపేట మండలం నౌగూడ

గ్రామానికి చెందిన గిరిజనుడి ఆవేదన ఇది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement