విబా ద్వారా ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

విబా ద్వారా ఉచిత శిక్షణ

Jun 26 2025 6:17 AM | Updated on Jun 26 2025 6:17 AM

విబా ద్వారా ఉచిత శిక్షణ

విబా ద్వారా ఉచిత శిక్షణ

విజయనగరం బ్యూటీ అసోసియేషన్‌ ద్వారా ఆసక్తి ఉన్న మహిళలకు, యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మహిళలకు లబ్ధి చేకూర్చే బ్యూటీషీయన్‌ కోర్సు నేర్చుకునేందుకు దూరప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు అటువంటి వారందరూ విజయనగరం జిల్లా కేంద్రంలోనే శిక్షణ తీసుకునేందుకు అనువుగా విబా ఏర్పాటుచేశాం. అసోసియేషన్‌ ఇక్కడ ఉండడం వల్ల పెద్దపెద్ద బ్యూటీ కంపెనీలు ఉచిత తరగతులను అందించేందుకు ముందుకు వస్తుండడం ఆనందంగా ఉంది. –బోని భాగ్యలక్ష్మి,

వ్యవస్ధాపక అధ్యక్షురాలు, విజయనగరం బ్యూటీషియన్స్‌ అసోసియేషన్‌, విజయనగరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement