మాకు వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం లక్ష్మీపురం గ్రామంలో 2 ఎకరాల పొలం ఉంది. మార్కాపురం నియోజకవర్గం పెద్దారవీడు మండలం తోకపల్లిలో నివాసం ఉంటాం. ఆ భూమిని మాకు తెలియకుండా ఇంటి సమీపంలో నివాసం ఉండే వ్యక్తి తన పేరుపై ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నాడు. దానిని రద్దు చేసి మా పేరుపై మార్చి న్యాయం చేయాలి.
– నరాల శ్రీదేవి, శ్రీనివాసరావు,
తోకపల్లి, పెద్దారవీడు మండలం
●


