పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026 పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం వివరాలు

బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు.

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.20 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

నిమ్మకాయల ధరలు

తెనాలి: స్థానిక మార్కెట్‌ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్‌ ధర రూ.3,500 వరకు పలికింది.

7

Advertisement
 
Advertisement
Advertisement