పల్నాడు
న్యూస్‌రీల్
పల్నాడు జిల్లాలో ఐదు గృహాల్లో దొంగతనాలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలు పెద్ద మొత్తంలో బంగారం, నగదు అపహరణ ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన దొంగలు
భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ
సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2025
పోలీసుల అదుపులో ఇద్దరు చోరులు
నరసరావుపేట ఈస్ట్: వీరాంజనేయ సహిత శ్రీయోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రాతి నిర్మాణానికి వేముల శ్రీనివాసరావు దంపతులు రూ.1,00,116 విరాళంగా ఇచ్చారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వేయి క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 8 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నిల్వ 42.6213 టీఎంసీలు.
7
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యభగవానుడి చిత్ర పటానికి పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యోపాసన సేవ జరిపించారు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


