న్యూస్‌రీల్
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026
7
లబ్బీపేట(విజయవాడతూర్పు): సిద్ధార్థ వైద్య కళాశాల స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం జీజీహెచ్, వైద్య కళాశాల ప్రాంగణాల్లో డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏపీ శాక్స్ ఎండీ బాచు స్మరణ్‌రాజ్ గురువారం పాత ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్‌టీ, ఐసీటీసీ కేంద్రాలను పరిశీలించారు. జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసవర్మ పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక ఈవీఎం గోదామును కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం తనిఖీ చేశారు. ఇన్‌చార్జ్ డీఆర్వో పోతురాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
సాయికృష్ణ కేసులో
మంత్రి లోకేష్ ఏ–1 ముద్దాయి


