విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

సోమవారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

భక్తజన కోలాహలం

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2026

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32.9640 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్‌ ఎస్‌ జరుగుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో భక్తజన కోలాహలం నెలకొంది. ఆదివారం, అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గమ్మను సందర్శించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement