భక్తుల సౌకర్యార్థం కూలింగ్‌ వాటర్‌ప్లాంట్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తుల సౌకర్యార్థం కూలింగ్‌ వాటర్‌ప్లాంట్‌

Jun 14 2026 10:19 AM | Updated on Jun 14 2026 10:19 AM

భక్తుల సౌకర్యార్థం కూలింగ్‌ వాటర్‌ప్లాంట్‌

మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూలింగ్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గతంలో ఉన్న కూలింగ్‌ వాటర్‌ ప్లాంట్‌ భక్తుల అవసరాలకు సరిపోకపోవడంతో అదనంగా మరో కూలింగ్‌ వాటర్‌ ప్లాంట ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం యోగాసనాలను ప్రారంభించారు. అ ఈనెల 21వ తేదీ వరకు యోగాసనాలు జరుగుతాయని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement