విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
ఎన్టీఆర్ జిల్లా
–8లో..
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
వేర్వేరు ప్రాంతాల్లో చోరీ అయిన 122 ఫోన్‌లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. వాటిని బుధవారం సైబర్‌క్రైం డీసీపీ కృష్ణ ప్రసన్న బాధితులకు అందజేశారు.
విజయవాడ పోలీసులు నిర్వహిస్తున్న డ్రగ్స్‌పై దండయాత్ర సైకిల్ ర్యాలీ బుధవారం నందిగామ చేరింది. కార్యక్రమంలో సినీనటుడు సుమన్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన అనేక పథకాలను ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయంపై ఆది నుంచి చిన్నచూపు ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా తన పాత వైఖరినే కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు బహుళ ప్రయోజనకారిగా దోహదపడిన రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చినా పేరులోనే తప్ప సేవలు పూజ్యం అన్నట్టుగా చేశారు. ఇక యంత్ర సేవా కేంద్రాలకై తే ఏకంగా మంగళం పాడేశారు.
7
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


