విజయవాడ సిటీ
సమ్మోహనం.. కూచిపూడి నాట్యం
భీష్మ ఏకాదశి ప్రత్యేక పూజలు
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2026
u8లో
మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నిత్యాన్నదాన పథకానికి తిరువూరుకు చెందిన నల్ల వెంకట సత్యనారాయణ రావు, సీతా కుమారి దంపతులు రూ.1,00,116 అందజేశారు.
7
కూచిపూడిలో గురువారం శ్రీ సిద్ధేంద్ర యోగి జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలు సమ్మోహన పరిచాయి.
తిరువూరు: గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


