●నీవుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా.. | - | Sakshi
Sakshi News home page

●నీవుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా..

Jun 19 2025 7:48 AM | Updated on Jun 19 2025 7:48 AM

●నీవు

●నీవుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా..

ఓయ్‌.. నిన్నే.. ఉన్నావా?

హమ్మయ్యా.. వచ్చేశావా..

దారి తప్పి.. ఎగిరిఎగిరి అలసిపోయిన ఓ చిలుక.. సాయం సంధ్యవేళ ఎట్టకేలకు తన ప్రియ సఖి వేచి ఉన్న చెట్టు గూడును కనిపెట్టి అక్కడకు చేరుకుంది. ప్రియా.. ప్రియా.. అని కూతపెట్టింది.. వేయి యుగాల నిరీక్షణతో లోపల వేచి ఉన్న ఆ సఖి ఆతృతగా బయటకొచ్చి.. ఇక నాతోనే ఉంటావా అని బెంగగా అడిగింది.. నీవుంటే నా జతగా నేనెక్కడికి వెళ్తాను.. నీతోనే ఉంటా.. నీ ఊపిరిగా అంటూ గాఢమైన ముద్దిచ్చి గూట్లోకి తీసుకుపోయినట్లుంది కదూ.. విజయవాడ భవానీపురం ప్రాంతంలో ఓ చెట్టు గూడులో చిలుకల ప్రేమ సరాగాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌ మనిపించింది.

– కిషోర్‌, సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయవాడ

●నీవుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా.. 
1
1/2

●నీవుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా..

●నీవుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా.. 
2
2/2

●నీవుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement