చిప్‌ ఆధారిత పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెడతాం

Indian Govt Going To introduce Chip Based Passport said by Nirmala sitaraman - Sakshi

పాస్‌పోర్ట్‌ విధానంలో సరికొత్త మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పాత కాలం నాటి పేపర్‌ పాస్‌పోర్టుల స్థానంలో కొత్తగా డిజిటల్‌ పాస్‌పోర్టులు ప్రవేశపెట్టబోతున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ పథకం అమల్లోకి వస్తే చిప్‌ ఆధారిత పాస్‌పోర్టును జారీ చేస్తారు. ప్రపంచంలో ఇప్పటికే పలు దేశాలు చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులను జారీ చేస్తున్నాయి. వీటిని క్యారీ చేయడం తేలిక అదే విధంగా ట్యాంపర్‌ చేయడం కష్టం. మన్నిక, భద్రత విషయంలో చిప్‌ పాస్‌పోర్టులు సాధారణ పాస్‌పోర్టు  కంటే ఎంతో మెరుగు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top