న్యూస్‌రీల్
రంజాన్ సందడి
వాతావరణం
ఉదయం ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయి.
ఎండకు ఎదురెళ్లొద్దు!
ఎండ తీవ్రత పెరుగుతోంది. ఎండలో తిరిగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
– 8లో u
జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లయిన గాంధీచౌక్, నెహ్రూపార్క్ ప్రాంతాల్లో రంజాన్ మార్కెట్ జోరుగాసాగుతోంది. ప్రత్యేకంగా వెలిసిన దుకాణాలు విద్యుత్ వెలుగుల్లో జిగేల్‌మంటున్నాయి. రాత్రిపగలు తేడాలేకుండా కొనుగోలుదారుల సందడి ఉంటోంది. గాజులు, ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుగోలు కోసం మహిళలు తరలివస్తున్నారు. వివిధ రకాల అత్తర్లు ఆకర్షిస్తున్నాయి. రెండుమూడు రోజులపాటు సందడి కొనసాగనుంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


