భీమ్‌గల్‌ పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

భీమ్‌గల్‌ పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలి

Mar 11 2026 7:27 AM | Updated on Mar 11 2026 7:27 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొదిరే నాగమణి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆమె అధ్యక్షతన మున్సిపల్‌ సాధారణ సభ్య సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలను కమిషనర్‌ గోపు గంగాధర్‌ ప్రస్తావించారు. అంశాలపై కౌన్సిలర్లు చర్చించి ఆమోదం తెలిపారు. వైస్‌ చైర్‌పర్సన్‌ సంటి లత, కౌన్సిలర్లు కుశలత, సతీశ్‌, గున్నా ల బాలలక్ష్మి, బొదిరే లావణ్య, అంజుమ్‌ అలీ, సందీప్‌, నీలం రవి, సంగ్యానాయక్‌, మల్లెల అనుపమ, మేనేజర్‌ నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement