MýSÌñæ-MýSt-ÆŠ‡¯]l$ MýSÍíܯ]l O¿ñæ…Ýë OÐðl‹Ü O^ðlÆŠḥç
భైంసాటౌన్: O¿ñæ…Ýë Ð]l¬°Þç³ÌŒæ OÐðl‹Ü O^ðlÆŠæḥ ç³Æý‡Þ¯ŒS ½½ MýS$†f íܨªRê MýSÌñæ-MýStÆŠ‡ AÀ-ÌêçÙ AÀ-¯]l-ÐŒæ¯]l$ VýS$Æý‡$-ÐéÆý‡… MýSÍÔ>Æý‡$. MýSÌñæ-MýSt-Æó‡-sŒæ-ÌZ Ð]l$Æ>Å-§ýl-ç³N-Æý‡Ó-MýS…-V> MýSÍíÜ ç³#çÙµ-VýS$-^èle… A…§ýl-gôæ-Ô>Æý‡$. MýSÌñæ-MýStÆŠ‡ BÐðl$¯]l$ Ô>Ë$ Ð陸 çܯéÃ-°…_, Ô¶æ$¿êM>…-„ýS-Ë$ ™ðlÍ´ëÆý‡$. A¯]l…-™èlÆý‡… A§ýl-¯]lç³# MýSÌñæ-MýStÆý‡$Ï MìSÔZÆŠ‡ MýS$Ð]l*-ÆŠæ, OòœgꯌS AçßæÃ-§Šæ¯]l$ MýSÍíÜ ç³#çÙµ-VýS$-^èle… A…§ýl-gôæ-Ô>Æý‡$. BÐðl$ Ððl…r ¿ýæÆý‡¢ Ò$Æ>j C{¨‹Ü »ôæVŠæ E¯é²Æý‡$.
ఈవీఎం గోదాం తనిఖీ
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్ సమీపంలోని ఈవీ ఎం గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం తనిఖీ చేశారు. అన్ని రిజిస్టర్లను, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది మెరుగైన భద్రత చేపట్టాలన్నారు. అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.


