
న్యూఢిల్లీ : ఈనెల 19 నుంచి సాధారణ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. 82 ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్..16 ఎక్స్‌ప్రెస్ స్పెషల్ సర్వీస్, 66 ప్యాసింజర్ స్పెషల్ సర్వీసులు నడపనుంది. ప్రయాణికులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించింది.