
దొడ్డబళ్లాపురం: మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయ బాట పట్టారు. ప్రస్తుతం రామనగర తాలూకా కేతగానహళ్లిలో 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ బిజీగా ఉన్నారు. జొన్న, టొమాటో, బెండ, మిరపకాయి, కొబ్బరి, అరటి, వక్క పంటలు పండిస్తున్నారు. ఇవి కాక గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం కూడా చేస్తున్నారు.
చదవండి : మణిపూర్ గవర్నర్‌గా గణేశన్