సెకండ్​వేవ్​: లాక్​డౌన్​ పొడిగించిన మరో రాష్ట్రం

Haryana Government Extends Covid19 Lock Down Till June 7 Shops Follow Odd Even Rule - Sakshi

చండీఘడ్‌: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను విధించాయి. అయితే, ఇప్పుడిప్పుడే పాజిటివ్​ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు మరికొన్ని రోజులు లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్ కూడా లాక్​డౌన్​ను  జూన్​ 7 వరకు పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరేన్స్​ సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. ​రాష్ట్రంలో కోవిడ్​ కేసుల సంఖ్య అదపులోనే ఉందని అన్నారు.  ఈ వైరస్​ వ్యాప్తిని మరింత కట్టడి చేయడానికి మరికొంత కాలం లాక్​డౌన్​ అవసరమని పేర్కొన్నారు.  ఈ క్రమంలో కొన్నినూతన సడలింపులను జారీ చేశారు. దీని ప్రకారం... ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు షాపులు పనివేళలని తెలిపారు. అదే విధంగా.. ఇకమీదట దుకాణ యజమనులు సరి‌‌‌‌‌‌,బేసి నియమాలను పాటిస్తూ దుకాణాన్ని తెరుచుకోవాలని అన్నారు.

అయితే, కొన్ని మాల్స్​లలో మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు తెరవడానికి ప్రత్యేకంగా అనుమతిస్తున్నామని తెలిపారు. అయితే, వీటిలో ఒకేసరి సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాల్ యజమానులకు ఆదేశాలను జారీ చేశారు. అయితే,  కర్య్ఫూ మాత్రం యధావిధిగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు  కొనసాగుతుందని తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు. అన్నిరకాల విద్యాసంస్థలు  జూన్ 15 వరకు మూసివేయబడి ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్​ నిబంధనలను పాటించాలని కోరారు. అదే విధంగా వ్యాక్సిన్​ కూడా వేసుకోవాలని పేర్కొన్నారు.  

కాగా.. శనివారం ఒక్క రోజే 1,868 కొత్తగా కరోనా కేసులు నమోదుకాగా, 97 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకుఈ మహమ్మారి​ కారణంగా 8,132 మంది చనిపోయారు. కాగా, ఇప్పటి వరకు హరియాణాలో 7,53,937 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 23,094 కేసులు ఆక్టివ్​గా ఉన్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

30-05-2021
May 30, 2021, 14:25 IST
లక్నో: కరోనా ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపుతోంది. రక్త సంబంధీకులు దగ్గరకి రావడానికి జంకుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్‌...
30-05-2021
May 30, 2021, 13:13 IST
హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఎంతటి దగ్గర వారైనా, బంధువులైనా ముఖం చాటేస్తున్న రోజులివి. సహాయం...
30-05-2021
May 30, 2021, 13:01 IST
డెహ్రాడూన్‌: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో మహా కుంభమేళా స్నానాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై...
30-05-2021
May 30, 2021, 12:07 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 46 రోజులతో పోల్చితే ఈ రోజు కోవిడ్‌ కేసులు తక్కువగా నమోదయ్యాయి....
30-05-2021
May 30, 2021, 11:29 IST
అల్వాల్‌: అయినవారు ఆపదలో ఉన్నారని తెలిసినా కుంటి సాకులు చూపుతూ తప్పించుకుంటున్న ఈ విపత్కర సమయంలో ప్రార్థించే పెదవులకన్నా.. సహాయం...
30-05-2021
May 30, 2021, 09:27 IST
చెన్నై/గువాహటి: అనాథ బాలలకు, కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రూ.5 లక్షల సాయం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే...
30-05-2021
May 30, 2021, 09:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో భయాందోళనలకు కారణమైన కరోనా సంక్రమణను కట్టడి చేసేందుకు జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం మందగించింది. దేశవ్యాప్తంగా...
30-05-2021
May 30, 2021, 04:49 IST
గుంటూరు మెడికల్‌: కోవిడ్‌–19 సోకి రోజుల తరబడి ఆస్పత్రుల్లో చికిత్స పొందకుండా కేవలం ఒకే ఒక్క ఇంజక్షన్‌ ద్వారా ఒక్కరోజులోనే...
30-05-2021
May 30, 2021, 04:27 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గతేడాది...
30-05-2021
May 30, 2021, 04:04 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. అన్ని జిల్లాల్లోనూ కేసులు క్రమంగా తగ్గుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తూర్పుగోదావరి,...
30-05-2021
May 30, 2021, 00:54 IST
ప్రస్తుతం కేసులు, మరణాల తగ్గుదలను బట్టి చూస్తే జూన్‌ చివరికల్లా కరోనా నియంత్రణలోకి రావొచ్చు. అయితే లాక్‌డౌన్‌లో ఉన్నపుడు సహజంగానే...
29-05-2021
May 29, 2021, 21:42 IST
బీజింగ్‌: కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలోని  గాంజావ్‌ సిటీలో కొత్త రకం స్ట్రెయిన్ దడపుట్టిస్తుంది. మునుపటి స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ స్ట్రెయిన్...
29-05-2021
May 29, 2021, 20:45 IST
లక్నో: కరోనా నుంచి కోలుకున్న ప్రజలను ఫంగస్‌ బయపెడుతుంది. ఇప్పటికే దేశంలో బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.....
29-05-2021
May 29, 2021, 19:40 IST
జైపూర్‌: కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌ ఉత్తమ మార్గమని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య కొన్ని రోజులు...
29-05-2021
May 29, 2021, 18:00 IST
భోపాల్‌: కోవిడ్‌-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌ నాథ్‌పై మే 24న కేసు నమోదైన విషయం...
29-05-2021
May 29, 2021, 17:53 IST
మహబూబాబాద్: ఉపాధి హామీ పనులకు వెళ్లిన బాలికపై దారుణానికి ఒడిగట్టారు మృగాళ్లు. దారికాచి మరీ దాడి చేశారు. అంతటితో ఆగకుండా...
29-05-2021
May 29, 2021, 15:54 IST
ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకు మరింత తగ్గుతున్నాయి. తాజాగా శనివారం 956 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌...
29-05-2021
May 29, 2021, 15:48 IST
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీడియాట్రిక్‌ కోవిడ్‌-19...
29-05-2021
May 29, 2021, 15:08 IST
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెం గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు...
29-05-2021
May 29, 2021, 14:32 IST
వెబ్‌డెస్క్‌: కరోనా ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఇప్పటికే కరోనా వేరియంట్స్‌తో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే..... కొత్తగా కరోనా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top