స్వతంత్ర భారతి 1963/2022: తుంబ ప్రారంభం | Azadi Ka Amrit Mahotsav: Thumba Equatorial Rocket Launching Station | Sakshi
Sakshi News home page

స్వతంత్ర భారతి 1963/2022: తుంబ ప్రారంభం

Published Fri, Jun 17 2022 3:53 PM | Last Updated on Fri, Jun 17 2022 3:56 PM

Azadi Ka Amrit Mahotsav: Thumba Equatorial Rocket Launching Station - Sakshi

తిరువనంతపురంలోని తుంబ ప్రాంతంలో ‘తుంబ ఈక్వటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌’ (టెర్ల్స్‌) ప్రారంభం అయింది. భూ అయస్కాంత రేఖకు దగ్గరగా ఉండటంతో తుంబాలో ‘టెర్ల్స్‌’ను ఏర్పాటు చేశారు. ఆ ఏడాది నవంబర్‌ 21న ఇస్రో ఇక్కడి నుంచి తొలిసారిగా రాకెట్‌ను ప్రయోగించింది. నాసా తయారీ అయిన నైకీ అపాచే అనే ఆ రాకెట్‌ను భారత్‌ తన స్వయం సాంకేతికతతో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement