దూసుకెళ్తున్న స్వతంత్య్ర అభ్యర్థి 'అమృత్‌పాల్ సింగ్' | Amritpal Singh Leads From Khadoor Sahib Seat | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తున్న స్వతంత్య్ర అభ్యర్థి 'అమృత్‌పాల్ సింగ్'

Jun 4 2024 11:36 AM | Updated on Jun 4 2024 11:53 AM

Amritpal Singh Leads From Khadoor Sahib Seat

ఎలక్షన్ కౌటింగ్ జరుగుతూ ఉంది. జాతీయ పార్టీల నాయకులు మాత్రమే కాకుండా స్వతంత్య్ర అభ్యర్థులు కూడా తమదైన రీతిలో దూసుకెళ్తున్నారు. ఈ జాబితాలో ఖలిస్థానీ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డి చీఫ్ 'అమృత్‌పాల్ సింగ్' ఉన్నారు.

పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసిన 'అమృత్‌పాల్ సింగ్' 50,405 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత కుల్బీర్ సింగ్ జిరా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కూడా వెనుకంజలో ఉన్నారు. 2019లో ఖాదూర్ సాహిబ్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన జస్బీర్ సింగ్ గిల్ గెలుచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement