
సత్తాచాటిన ‘గౌతమి’ విద్యార్థులు
నల్లగొండ: ఈఏపీసెట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. కళాశాలకు చెందిన ఎండీ. ఉజైర్ 165వ ర్యాంకు, యాస్మిన్ 435, భవ్యశ్రీ 737, ఆఫియా సదాఫ్ 1133, వి. గాయత్రి 1361, బుష్రా 1588, సుసన్నా 2090, షైలా అలీఖాన్ 2267, సాయి నిఖిల 3228, శృతి 3522, ప్రేమ్‌చందర్ 4541, మీనాక్షి 5166, రాజారెడ్డి 5183, హితశ్రీ 5391, ఆవుల శివాని 6246, అజయ్ 6355, అంజలి 6365, దీపిక 6448, సాత్విక్‌రెడ్డి 6512, పోలగాని దీపిక 7064, దీక్షితారెడ్డి 7230, శ్రీనిధి 7522, కృష్ణచైతన్య 7682, ఇర్ఫానా తబస్సుమ్ 9778, తితీక్ష 10,504, బొడ్డుపల్లి లలిత 10,684, నవ్య 10,789 ర్యాంకులు సాధించారు. 61 మంది విద్యార్థులు 20వేల లోపు ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్లు కాసర్ల వెంకట్‌రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్‌రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు.