
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), అర్చనా(Archana) జోడీగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘షష్టి పూర్తి’(Shashtipoorthi)

ఈ సినిమాలో రూపేష్, ఆకాంక్ష సింగ్(Akanksha Singh) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని పవన్ ప్రభ(Pawan Prabha) తెరకెక్కిస్తున్నారు

సినీ రంగంలో సంగీత దిగ్గజాలు కీరవాణి, ఇళయరాజా ఈ సినిమా కోసం కలిసి వర్క్ చేయడం మరొక ఆసక్తికరమైన విషయం.

ఓ పాటకు ఇలయరాజా స్వరాలు అందించగా, ఒక పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సాహిత్యం అందించారు.














