సద్వినియోగం చేసుకోవాలి..
విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించడానికి ప్రభుత్వ గురుకులాలు ఎంతగాతో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్‌కు ధీటుగా పోటీ పడుతూ.. అన్ని ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దటానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రత్యేకించి గరుకులాల్లో చేరే విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆటలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి.
– ఆవుల సైదులు, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌టీఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు
●


