పరీక్షల కాలం..
స్వీట్లు కొనుగోలు చేస్తున్న యువకులు
ఇంటి ఎదుట ముగ్గు వేస్తున్న మహిళలు
కొత్త సంవత్సరం ప్రారంభమైన రెండో నెలలో ఇంటర్, మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. జిల్లా నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకుంటారు. సిలబస్ పూర్తయి రివిజన్లు చేసుకోవాలి. పరీక్షలకు కొంత సమయమే ఉంది కాబట్టి మరోసారి రివిజన్లు చేసుకుంటూ షార్ట్ నోట్స్ రాసి పెట్టుకోవాలి. అప్పుడే చదివింది గుర్తుండి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.
పరీక్షల కాలం..


