పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ వచ్చేసింది | They Call Him OG Guns and Roses Video Song out now | Sakshi
Sakshi News home page

They Call Him OG: పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ వచ్చేసింది

Oct 19 2025 7:57 PM | Updated on Oct 19 2025 7:57 PM

They Call Him OG Guns and Roses Video Song out now

పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG).  ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ,  ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను రిలీజ్ చేశారు. గన్స్‌ అండ్‌ రోజెస్‌ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వ వేమూరి లిరిక్స్ అందించగా..హర్ష ఆలపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది.  నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement