పిల్లలతో కలిసి సమంత దీపావళి సెలెబ్రేషన్స్‌ (ఫోటోలు) | Samantha's Diwali Celebrations with Kids (Photos) | Sakshi
Sakshi News home page

పిల్లలతో కలిసి సమంత దీపావళి సెలెబ్రేషన్స్‌ (ఫోటోలు)

Oct 19 2025 4:38 PM | Updated on Oct 19 2025 4:46 PM

Samantha's Diwali Celebrations with Kids (Photos)1
1/15

Samantha's Diwali Celebrations with Kids (Photos)2
2/15

సమాజ సేవ చేసే అతికొద్ది మంది నటీనటుల్లో సమంత ఒకరు. ప్రత్యూష ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఆమె ఎందరికో చేయూతను అందిస్తున్నారు.

Samantha's Diwali Celebrations with Kids (Photos)3
3/15

ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను ఆదుకుంటున్నారు. ప్రముఖ ఆస్పత్రులతో కలిసి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారుకుల ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.

Samantha's Diwali Celebrations with Kids (Photos)4
4/15

అవకాశం ఉన్నప్పుడల్లా వారిని నేరుగా కలుస్తూ.. సంతోషాన్ని అందిస్తున్నారు.

Samantha's Diwali Celebrations with Kids (Photos)5
5/15

తాజాగా సమంత ‘ప్రత్యూష’ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

Samantha's Diwali Celebrations with Kids (Photos)6
6/15

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేద పిల్లలతో ఈ దీపావళి పండగను సెలెబ్రేట్‌ చేసుకున్నారు.

Samantha's Diwali Celebrations with Kids (Photos)7
7/15

దీపావళి సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలలో తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. నిన్నటి సాయంత్రం చాలా ఆనందంగా గడిచిందని రాసుకొచ్చింది.

Samantha's Diwali Celebrations with Kids (Photos)8
8/15

Samantha's Diwali Celebrations with Kids (Photos)9
9/15

Samantha's Diwali Celebrations with Kids (Photos)10
10/15

Samantha's Diwali Celebrations with Kids (Photos)11
11/15

Samantha's Diwali Celebrations with Kids (Photos)12
12/15

Samantha's Diwali Celebrations with Kids (Photos)13
13/15

Samantha's Diwali Celebrations with Kids (Photos)14
14/15

Samantha's Diwali Celebrations with Kids (Photos)15
15/15

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement