హీరో రక్షిత్‌ బర్త్‌డే.. స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ | Rakshith Atluri Birthday Special Operation Ravan Poster Released | Sakshi
Sakshi News home page

Rakshith Atluri: హీరో బర్త్‌డే స్పెషల్‌.. ఆపరేషన్‌ రావణ్‌ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Jun 18 2023 8:49 PM | Updated on Jun 18 2023 8:49 PM

Rakshith Atluri Birthday Special Operation Ravan Poster Released - Sakshi

రక్షిత్ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్షిత్ పరుగెత్తుతున్న డిజైన్ తో ఉన్న ఈ పోస్టర్ పై 'మీ ఆలోచనలే మీ శత్రువులు' అనే క్యా

"పలాస 1978" చిత్రంతో ప్రతిభ గల యువ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రక్షిత్ అట్లూరి. మరో వైవిధ్యమైన కథాంశంతో ఆయన చేస్తున్న కొత్త చిత్రం ''ఆపరేషన్‌ రావణ్‌''. సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుధాస్‌ మీడియా బ్యానర్‌ మీద ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు. ఈ న్యూ ఏజ్‌ యాక్షన్‌-సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు.

సోమవారం హీరో రక్షిత్ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్షిత్ పరుగెత్తుతున్న డిజైన్ తో ఉన్న ఈ పోస్టర్ పై 'మీ ఆలోచనలే మీ శత్రువులు' అనే క్యాప్షన్ రాశారు. యాక్షన్, థ్రిల్లర్ ట్రెండ్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ''ఆపరేషన్‌ రావణ్‌'' ఆసక్తిని కలిగిస్తోంది. తుది హంగులు దిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది.

చదవండి: అనాధాశ్రమంలో జీవితం వెల్లదీసిన రాకేశ్‌ మాస్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement