ఆకట్టుకునేలా ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్.. | O Torture Prema Teaser Launched Grandly Set For Worldwide Release On December 11 | Sakshi
Sakshi News home page

ఆకట్టుకునేలా ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్..

Nov 27 2026 8:47 PM | Updated on Nov 27 2026 8:47 PM

O Torture Prema Teaser Launched Grandly Set For Worldwide Release On December 11

శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీకర్ కృష్ణ స్వయదర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం ‘ఓ టార్చర్ ప్రేమ’. ఈ మూవీలో సన్నీ మాదాల హీరోగా, మౌనిక వీర్  హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్‌లో టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

డైరెక్టర్ శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా సినిమా పాటల్ని టీ సిరీస్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేసింది.  మూవీని మైత్రీ డిస్ట్రిబ్యూషన్స్ వంటి సంస్థ రిలీజ్ చేస్తోంది. అందరూ ఎంజాయ్ చేసే కామెడీ ఉంటుంది. ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ సినిమా అంత ప్యూర్ గా ఉంటుంది’అని అన్నారు. 

(ఇదీ చదవండి: నవ్వులు పూయిస్తున్న ప్రభుదేవా ‘మూన్‌వాక్‌’ ట్రైలర్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement