Top 7 May Day Special Telugu Video Songs | కార్మికుల హక్కులు, కష్టాలను తెలియజేసే పాటలు - Sakshi
Sakshi News home page

May Day: కార్మికుల హక్కులు, కష్టాలను తెలియజేసే పాటలు

May 1 2021 2:01 PM | Updated on May 1 2021 5:30 PM

May Day Special Telugu Songs - Sakshi

కార్మికులు త‌మ హ‌క్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు నేడు(మే 01). ఈ రోజును మేడేగా కార్మికులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటూ ఉంటారు. సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్ధేశించేది శ్రామిక వర్గం. అలాంటి వర్గాన్ని మనమంతా గౌరవించాల్సింది. శ్రామిక వర్గం కష్టాలు, హక్కులపై తెలుగు చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఆర్‌ నారాయణ మూర్తి సినిమాలన్నీ శ్రామికుల హక్కులకు సంబంధించినవే. ఆయన పాటలకు కూడా వారి కష్టాలను తెలియజేసేవిగా ఉంటాయి. మేడే సందర్భంగా శ్రామిక వర్గాలకు సంబంధించిన తెలుగు సినిమా పాటలు మీకోసం.


>


 

Advertisement
 
Advertisement
Advertisement