'జ్యువెల్ థీఫ్' సినిమా సెన్సార్ పూర్తి | Jewel Thief Movie Telugu Censor And Release Details | Sakshi
Sakshi News home page

'జ్యువెల్ థీఫ్' సినిమా సెన్సార్ పూర్తి

Oct 27 2024 11:10 AM | Updated on Oct 27 2024 11:36 AM

Jewel Thief Movie Telugu Censor And Release Details

సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా నటించిన సినిమా 'జ్యువెల్ థీఫ్'. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు.

ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తయింది. యూ/ఏ స‌ర్టిఫికెట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే నవంబర్ 8న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement