Bigg Boss Telugu 6: శ్రీహాన్‌ నాపై అరిచాడు, నేను కాబట్టి సరిపోయింది..: మెరీనా

Bigg Boss Telugu 6: Rohit Gets Emotional Oveer Marina Abraham Elimination - Sakshi

Bigg Boss Telugu 6, Episode 78: ఈరోజు పెద్ద ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు లేకుండా సాదాసీదాగా సాగింది ఎపిసోడ్‌. ఊహించినట్లే మెరీనా ఎలిమినేట్‌ అయిపోగా ఆమె భర్త రోహిత్‌ మినహా మిగతా ఎవ్వరూ బాధపడలేదు. మరి హౌస్‌లో ఈ రోజు ఏం జరిగింది? మెరీనా వెళ్లిపోయేముందు హౌస్‌మేట్స్‌ గురించి ఏం చెప్పింది? అనేది నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూద్దాం..

నాగార్జున హౌస్‌లో ఉన్న పదిమందిలో ఎవరు బాటమ్‌ 5లో ఉంటారో చెప్పమని కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఎవరు ఎవరెవరి పేర్లు చెప్పారంటే..

కంటెస్టెంట్‌ బాటమ్‌ 5 కంటెస్టెంట్లు
ఆదిరెడ్డి మెరీనా, రోహిత్‌, రాజ్‌, కీర్తి, ఇనయ
ఇనయ రాజ్‌, శ్రీసత్య, మెరీనా, రోహిత్‌, ఆదిరెడ్డి
కీర్తి శ్రీసత్య, మెరీనా, శ్రీహాన్‌, రాజ్‌, ఆదిరెడ్డి
రాజ్‌ మెరీనా, రోహిత్‌, ఆదిరెడ్డి, ఇనయ, శ్రీహాన్‌
ఫైమా మెరీనా, రోహిత్‌, ఇనయ, కీర్తి, రాజ్‌
మెరీనా శ్రీహాన్‌, మెరీనా, ఇనయ, రాజ్‌, ఫైమా/శ్రీసత్య
శ్రీహాన్‌ రోహిత్‌, మెరీనా, కీర్తి, రాజ్‌, ఆదిరెడ్డి
రోహిత్‌ శ్రీహాన్‌, కీర్తి, మెరీనా, ఇనయ, రాజ్‌
శ్రీసత్య మెరీనా, రోహిత్‌, కీర్తి, ఇనయ, రాజ్‌
రేవంత్‌ మెరీనా, రోహిత్‌, కీర్తి, రాజ్‌, ఇనయ

హౌస్‌ అంతా బల్లగుద్ది మరీ మెరీనాకు టాప్‌లో ఉండే అర్హతే లేదని స్పష్టం చేసింది. అన్నట్లుగానే నాగ్‌ మెరీనా ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. ఆమె ఎలిమినేషన్‌ను హౌస్‌మేట్స్‌ ముందే పసిగట్టడంతో రోహిత్‌ తప్ప ఏ ఒక్కరూ బాధపడలేదు. నిత్యం వైఫైలా తన చుట్టూ తిరుగుతూ ఉండే మెరీనా ఒక్కసారిగా వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు రోహిత్‌. బాధను భరించలేక బయటకు ఏడ్చేశాడు. కాసేపు ఇద్దరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు.

అనంతరం స్టేజీపైకి వచ్చిన మెరీనాతో హౌస్‌లో ప్యూర్‌ ఎవరు? ఇంప్యూర్‌ ఎవరు? అనే గేమ్‌ ఆడించాడు నాగ్‌. ముందుగా మెరీనా స్వచ్ఛమైన వాళ్ల లిస్ట్‌ చెప్పుకొచ్చింది. రోహిత్‌లాంటి స్వచ్ఛమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదంది. కీర్తి ఏదో బాధలో ఉంటుందంటారు.. ఆమె బాధ నిజమని, తనేమీ యాక్ట్‌ చేయట్లేదని చెప్పింది. ఆదిరెడ్డి తనలో తానే మాట్లాడుకోవడం చూసి దెయ్యంతో మాట్లాడుతున్నాడేమో అనుకునేదాన్ని, ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని పేర్కొంది.

అతడితో ఉంటే మనవాళ్లతో ఉన్న ఫీలింగ్‌ వస్తుందని తెలిపింది. రేవంత్‌కు కోపం వస్తే కోపం, బాధ అనిపిస్తే బాధ అన్నీ చూపిస్తాడని అదే స్వచ్ఛతకు నిదర్శనమని వివరించింది. నాకేదైనా ప్రాబ్లమ్‌ వస్తే సాయం చేయడానికి ముందుకొచ్చే మొదటి వ్యక్తి రేవంత్‌ అని పొగిడింది. రాజ్‌ దగ్గర యాటిట్యూడ్‌ లేదని, ఒక్కో మెట్టు ఎక్కుతూ తనను తాను బిల్డ్‌ చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది.

తర్వాత ఇనయ, శ్రీసత్య, శ్రీహాన్‌, ఫైమాలను ఇంప్యూర్‌ జాబితాలో పెట్టింది. అప్పుడప్పుడైనా ఎదుటివాళ్లు చెప్పేది వినమని ఇనయకు సూచించింది. శ్రీసత్య మానిప్యులేట్‌ అయినట్లు అనిపించిందని, ఫైమా కొన్నిసార్లు మాటలు వదిలేస్తుందని పేర్కొంది. శ్రీహాన్‌ను ఇప్పటికైనా ఇంట్లో అందరినీ సమానంగా చూడమని సూచించింది. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు కంట్రోల్‌లో ఉండాలి, ఓసారి నామీద అరిచావు, నేను సైలెంట్‌ క్యాండిడేట్‌ కాబట్టి సరిపోయింది, అక్కడ వేరేవాళ్లు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఘాటుగా హెచ్చరించింది. అనంతరం బిగ్‌బాస్‌ జర్నీకి ఫుల్‌స్టాప్‌ పెడుతూ స్టేజీ నుంచి వెళ్లిపోయింది.

చదవండి: గీతూ పేరెంట్స్‌తో మాట్లాడా: బాలాదిత్య
మెరీనా ఎలిమినేట్‌ అవ్వడానికి కారణాలివే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-11-2022
Nov 20, 2022, 22:17 IST
అందరికీ వంట చేసి పెడుతూ, నవ్వుతూ పలకరిస్తూ స్నేహంగా మెదిలింది. పెద్దగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు. కానీ అదే ఆమెకు...
20-11-2022
Nov 20, 2022, 17:42 IST
రాజ్‌కు దెయ్యాలంటే భయమన్న విషయాన్ని బయటపెట్టాడు నాగ్‌. ఈరోజు మెరీనా, శ్రీసత్య, ఫైమా. దెయ్యాల వేషం వేసుకుని రాజ్‌ను భయపెట్టాలన్నాడు....
20-11-2022
Nov 20, 2022, 16:33 IST
మరి వీరిలో ఎవరు బాటమ్‌ 5లో ఉంటారో హౌస్‌మేట్స్‌ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు నాగ్‌. ఈమేరకు రిలీజైన ప్రోమోలో ఒక్కొక్కరు...
20-11-2022
Nov 20, 2022, 15:28 IST
బాలాదిత్య ఆఫ్ట్రాల్‌ సిగరెట్‌ కోసం అంత గొడవపడ్డా అతడికే మద్దతు పలికారు ఫ్యాన్స్‌. బదులుగా గీతూను బయటకు పంపించి తగిన...
20-11-2022
Nov 20, 2022, 11:04 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 గ్లామర్‌ డాల్‌లో పేరు తెచ్చుకున్న బ్యూటీ వాసంతి కృష్ణన్‌. ఆట కంటే అందంతోనే కాస్త ఎక్కువ నెట్టుకొచ్చిన...
19-11-2022
Nov 19, 2022, 23:31 IST
. వీడెవడు ఓవరాక్షన్‌ చేస్తున్నాడు.. చైల్డ్‌ ఆర్టిస్టా? అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది ఇనయ. మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌రా నీలో, ఆట్‌.....
19-11-2022
Nov 19, 2022, 20:06 IST
బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చినప్పుడు ఆడాలి కానీ అడ్డమైన కారణాలు చెప్పి ఆడకుండా ఉండొద్దు. నువ్వే ఆ టాస్క్‌ గెలిచుంటే ఎవిక్షన్‌...
19-11-2022
Nov 19, 2022, 15:37 IST
ఇంకా ఒక్కవారం హౌస్‌లో ఉండాలని, భర్త రోహిత్‌తో కలిసి బిగ్‌బాస్‌ హౌస్‌లో పెళ్లిరోజు జరుపుకోవాలని కలలు కంది. చివరికి ఆమె...
19-11-2022
Nov 19, 2022, 09:04 IST
Bigg Boss 6 Telugu, Episode 76 Highlights : ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య టఫ్‌...
18-11-2022
Nov 18, 2022, 18:35 IST
బిగ్‌బాస్‌ 6 తెలుగు: కంటెస్టెంట్‌కి బిగ్‌బాస్‌ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎలిమినేషన్‌ లేకుండా చివరి వరకు హౌజ్‌ కొనసాగేందుకు అద్భుతమైన...
17-11-2022
Nov 17, 2022, 23:47 IST
నీ కెప్టెన్సీలో కీర్తిని రూడ్‌గా వంట చేయమన్నావు. ఆమె తనకు రాదని చెప్తే నేర్చుకోమన్నావు. మరి నీ ఫ్రెండ్‌ శ్రీసత్యకు...
17-11-2022
Nov 17, 2022, 17:08 IST
ఇనయను గేమ్‌లో అవుట్‌ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్‌ను టైం చూసి దెబ్బ కొట్టాడు ఆదిరెడ్డి. తర్వాత శ్రీహాన్‌, రేవంత్‌ కలిసి...
16-11-2022
Nov 16, 2022, 23:15 IST
నేను ఆటలో అరటిపండు అయ్యాననే టైంలో రాజ్‌ క్లోజ్‌ అయ్యాడన్నాడు రేవంత్‌. ఆ మాటతో మండిపడ్డ శ్రీహాన్‌.. మేము మాట్లాడుకునేటప్పుడు నిన్ను రావద్దని...
16-11-2022
Nov 16, 2022, 16:15 IST
ఇప్పటికే నామినేషన్స్‌లో ఒకరిని సేవ్‌ చేయడం, బిగ్‌బాస్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ ఓడిపోవడంతో ప్రైజ్‌మనీ రూ.50 లక్షల నుంచి రూ.44,00,300కి చేరింది. ...
16-11-2022
Nov 16, 2022, 00:34 IST
మా కుటుంబమంతా మూడు రోజులు తిండి లేక పస్తులున్నాం. డబ్బు లేకపోతే మన ముఖం కూడా ఎవరూ చూడరు. అమ్మకు వైద్యం...
16-11-2022
Nov 16, 2022, 00:20 IST
ఈ సీజన్‌ గెలుస్తానని నాకు గట్టిగా నమ్మకముంది. అంటే నా ప్రైజ్‌మనీలో నుంచి రూ.5 లక్షలు కట్‌ అవుతాయన్నమాట! నా దాంట్లో నుంచి...
15-11-2022
Nov 15, 2022, 18:04 IST
ఏ సభ్యులైతే చెక్‌పై ఎక్కువ మనీ రాస్తారో వారు నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారని చెప్పాడు. అయితే ఈ మొత్తం బిగ్‌బాస్‌...
14-11-2022
Nov 14, 2022, 23:42 IST
ఈ నామినేషన్స్‌లో కీర్తి- శ్రీసత్యల మధ్య ఇగో ఫైట్‌ నడిచింది. గేమ్‌ ఓడిపోయిన కోపంలో బూతులు మాట్లాడాడన్న కారణంతోనే రోహిత్‌కు ఎక్కువ ఓట్లు...
14-11-2022
Nov 14, 2022, 18:43 IST
ఆవేశంలో బూతు మాటలు అనేస్తున్నావని ఇనయను నామినేట్‌ చేసింది శ్రీసత్య. ఎవరి వల్ల కెప్టెన్సీ గేమ్‌ ఓడిపోయాడో ఆ ఇద్దరినే(రేవంత్‌,...
14-11-2022
Nov 14, 2022, 17:35 IST
ఎప్పుడైతే బిగ్‌బాస్‌ గేట్లు ఎత్తాడో అప్పటినుంచి షో కాస్త ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆమాత్రం కోపం చూపించకపోయుంటే కంటెస్టెంట్లలో ఈ మాత్రం...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top