Bigg Boss Non Stop: నటరాజ్‌ మాస్టర్‌ మీద ఉమ్మేసిన బిందు! ట్విటర్‌లో ఫ్యాన్స్‌ వార్‌!

Bigg Boss Non Stop Telugu OTT: Bindu Vs Nataraj, Bindu Madhavi Name Trending on Twitter - Sakshi

సాధారణంగా నామినేషన్స్‌ ప్రక్రియను బిగ్‌బాస్‌ ప్రేమికులు ఎంజాయ్‌ చేస్తారు. కానీ రెండు రోజులుగా సాగిన నామినేషన్స్‌తో ప్రేక్షకుల తల బొప్పి కట్టింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువగా అన్నట్లుగా పోట్లాడుకున్నారు హౌస్‌మేట్స్‌. ఆటలో రఫ్ఫాడించే నటరాజ్‌ మాస్టర్‌ నామినేషన్స్‌లోనూ జూలు వదిలిన సింహంలా పోరాడాడు. తనకు టాప్‌ 5లో ఉండే అర్హత లేదు అన్నందుకు బిందుమాధవిపై నిప్పులు చెరిగాడు. బయట పీఆర్‌ టీంలు పెట్టుకుని హౌస్‌లో కొనసాగుతోందని ఆరోపించాడు. ఈ క్రమంలో నటరాజ్‌ మాస్టర్‌ ముందు నిలబడిన బిందు అతడిని చూస్తూ ఉమ్మేసింది. ఆమె ప్రవర్తనకు అక్కడున్నవారంతా షాకయ్యారు. అటు సోషల్‌ మీడియాలోనూ నట్టూ ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఆడపులి అని పిలిపించుకోవచ్చు గానీ దానికి సమర్థత కూడా ఉండాలని చెప్తున్నారు. కనీసం అతడి వయసుకైనా గౌరవం ఇచ్చి ఉండాల్సిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా స్ట్రాంగ్‌గా ఆడే నటరాజ్‌ మాస్టర్‌ ఎక్కడ? ఏమీ ఆడకుండా కూర్చునే బిందు ఎక్కడ? అని విమర్శిస్తున్నారు. కిల్లర్‌ టాస్క్‌ దగ్గర నుంచి ప్రతీ టాస్క్‌లోనూ నటరాజ్‌ చెడుగుడు ఆడేస్తూ అందరి మనసులు గెలుచుకున్నాడని, కానీ బిందు ఎక్కడ గేమ్‌ ఆడిందో కనిపించడం లేదని సెటైర్లు వేస్తున్నారు.

 ఆమె పీఆర్‌ టీం బిందుమాధవికి ఆడపులి అన్న ట్యాగ్‌ ఇచ్చిందని, ఇతర కంటెస్టెంట్లు ఆమెను ఏమన్నా సరే వారిపై బూతులతో రెచ్చిపోతూ కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను గెలిపించుకోవడానికి పీఆర్‌ టీం అహర్నిశలు కష్టపడుతోందని, అటు బిగ్‌బాస్‌ కూడా ఈసారి లేడీ విన్నర్‌కే కిరీటం పెట్టాలని ముందే ఫిక్స్‌ అయిపోయినట్లు కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. అటు బిందు ఫ్యాన్స్‌ ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. ముందు నటరాజ్‌ మాస్టర్‌కు అమ్మాయిలను గౌరవించడం నేర్పించండని కౌంటర్‌ ఇస్తున్నారు. బిందు ఉమ్మేసినందుకే తప్పంటున్నారు, మరి అతడు బాబా భాస్కర్‌ ముందు కాండ్రించి ఉమ్మేశాడు. అప్పుడు మీకు రోషం పొడుచుకురాలేదా? అని తిట్టిపోస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్యాన్స్‌ వార్‌తో సోషల్‌ మీడియాలో #BiggBossNonStop, #BinduMadhavi హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

చదవండి: నా విషయం పక్కనపెట్టు, నీ ముఖం సంగతేంటి?: ట్రోలింగ్‌కు నటి కౌంటర్‌

పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-05-2022
May 10, 2022, 15:17 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్ షో రసవత్తరంగా మారింది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ తరుణంలో ఫైనల్‌కు చేరుకునేది ఎవరా...
09-05-2022
May 09, 2022, 18:45 IST
పిచ్చి ముదిరిపోయింది, నీకు పిచ్చి, నీ పిచ్చి మొత్తం బయటకు తీస్తా, ఒక్కసారి కూడా గేమ్‌ ఆడలేదు, పనికిరాని పిల్లి...
09-05-2022
May 09, 2022, 16:11 IST
‘నీ గేమ్ చూస్తే.. వరస్ట్‌ కెప్టెన్‌, వరస్ట్‌ హౌజ్‌మేట్‌, వరస్ట్‌  సంచాలక్‌, వరస్ట్ బిహెవీయర్‌ అన్ని వరస్ట్‌ వరస్ట్‌ కంప్టీట్‌గా...
07-05-2022
May 07, 2022, 20:10 IST
కాకపోతే ఈసారి బిందు కంటే అఖిల్‌కే ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో యాంకర్‌శివ ఉన్నాడు. అనూహ్యంగా...
07-05-2022
May 07, 2022, 17:38 IST
హౌస్‌లో ఇప్పటికే సిరి, షణ్ముఖ్‌, రవి, మానస్‌ రాగా తాజాగా విన్నర్‌ సన్నీ వచ్చాడు. అతడి రాకతో హౌస్‌మేట్స్‌ ఫుల్‌...
06-05-2022
May 06, 2022, 21:05 IST
తాజాగా షణ్ను మరోసారి బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టాడు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కంటెండర్స్‌ గేమ్‌ ఆడించేందుకు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు....
05-05-2022
May 05, 2022, 20:53 IST
మూడు రోజులన ఉంచి నువ్వు జీరో పాయింట్స్‌ దగ్గరున్నావు, ఆడు అని చెప్పాడు. అంటే నేను ఆడలేదని ఇస్తున్నావా? నాకొద్దని తిరస్కరించింది...
05-05-2022
May 05, 2022, 14:33 IST
ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్న హౌస్‌మేట్స్‌తో మరో టాస్క్‌ ఆడించాడు. అయితే దీనికంటే ముందు వాళ్లతో...
04-05-2022
May 04, 2022, 20:23 IST
పోటీదారులను డిస్టర్బ్‌ చేసేందుకు ఛాన్స్‌ ఇవ్వడంతో గేమ్‌లో ఇంకా పోటీపడుతున్న కంటెస్టెంట్లను ఆటకు ఆటంకం కలిగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో...
03-05-2022
May 03, 2022, 17:12 IST
చులకన చేస్తూ మాట్లాడింది. దీంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో ఎలిమినేట్‌ బిందుమాధవి అన్న హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. మిత్ర మాట్లాడుతున్నంతసేపూ...
03-05-2022
May 03, 2022, 11:07 IST
బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌లో తన ఆటతీరుతో దూసుకెళ్తోంది మిత్రాశర్మ. ‘తొలి సంధ్య వేళలో' మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన మిత్ర.....
01-05-2022
May 01, 2022, 12:53 IST
ఎక్కడా కనపడలేదేంటి, బ్రేకప్‌తో బిజీగా ఉన్నావా? అని ప్రశ్నించడంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్‌ అయిపోయాడు. దొరికిందే...
01-05-2022
May 01, 2022, 09:56 IST
హౌస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌ అయినట్లు లీకువీరులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గత ఎనిమిది వారాలుగా నామినేషన్స్‌, ఎలిమినేషన్‌...
30-04-2022
Apr 30, 2022, 13:02 IST
 సరేలే, బిగ్‌బాస్‌కు రావాలన్నది నీ కోరిక.. నన్ను అడిగావా? లేదా? వస్తావని చెప్పానా? లేదా? వచ్చావు.. నీ కోరిక నెరవేరిపోయింది,...
30-04-2022
Apr 30, 2022, 11:49 IST
బిగ్‌బాస్‌ వంటి చెత్త రియాలిటీ షోల వల్ల యువత పెడదారి పడుతోందని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
29-04-2022
Apr 29, 2022, 08:24 IST
డిజైనర్‌ స్పెషల్‌, సమ్మర్‌ ఫ్యాషన్‌ స్పెషల్‌ సూత్ర ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌ గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో...
28-04-2022
Apr 28, 2022, 13:24 IST
అయితే ఆమె చీపురు పట్టుకుని హౌస్‌లోకి రావడంతో అషూ వణికిపోయింది. పరువు పోతుంది మమ్మీ, చీపురుపట్టుకుని వచ్చావేంటని అడిగింది. ఆ...
27-04-2022
Apr 27, 2022, 15:34 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కెప్టెన్సీ కంటెండర్స్‌ కోసం...
27-04-2022
Apr 27, 2022, 13:32 IST
అషూనే తన జాకెట్‌, షాట్‌, జాకెట్‌ లోపల వేసుకునే లోదుస్తులను కూడా శివకు ఇచ్చింది. అయితే ఆ సమయంలో శివ...
27-04-2022
Apr 27, 2022, 11:25 IST
యంగ్ హీరో విజ‌య్ శంక‌ర్, `బిగ్‌బాస్` ఫేమ్‌ అషూ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'ఫోక‌స్'. సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ కీల‌క... 

Read also in:
Back to Top