
ఇప్పటివరకు డీసెంట్‌గా కనిపించిన అనుపమ తనలోని కొత్త కోణాన్ని బయటకు తీస్తూ రొమాన్స్‌లతో చెలరేగిపోయింది. ఇది చూసి అభిమానులు సైతం షాక్..
క్యూట్ లుక్స్‌తో కుర్రకారును పడగొట్టే అనుపమ పరమేశ్వరన్ తాజాగా నటించిన చిత్రం రౌడీ బాయ్స్. ఈ మూవీలో కొత్త హీరోతో లిప్‌లాక్ సీన్లలో నటించి రెచ్చిపోయిందీ మల్లూ బ్యూటీ. ఇప్పటివరకు డీసెంట్‌గా కనిపించిన అనుపమ తనలోని కొత్త కోణాన్ని బయటకు తీస్తూ రొమాన్స్‌లతో చెలరేగిపోయింది. ఇది చూసి అభిమానులు సైతం షాక్ అయ్యారు! అనుపమ ఈ రేంజ్‌లో హద్దులు దాటి మరీ నటించడానికి ఆమెకు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ కూడా ఓ కారణం అంటున్నారు.
రౌడీ బాయ్స్ మూవీకి అనుపమకు రూ.50 లక్షల పారితోషికం అప్పజెప్పారట! ఇప్పటివరకు ఇంచుమించు పాతిక లక్షల్లోపే రెమ్యునరేషన్ అందుకునే అనుపమకు ఇదు కెరీర్‌లో హయ్యస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన రౌడీ బాయ్స్ చిత్రానికి హర్ష కొనుగొంటి దర్శకత్వం వహించగా దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.