కాంబినేషన్‌ కుదిరేనా?

Allu Arjun And A R Murugadoss Movie On Cards - Sakshi

ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్‌. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ సినిమా చేయనున్న దర్శకుడి పేరు ఇదేనంటూ ఇప్పటికే కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రశాంత్‌ నీల్, అనిల్‌æరావిపూడి వంటి దర్శకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్‌ దాదాపు కుదిరినట్లేనని టాక్‌. ఇదిలా ఉంటే.. దర్శకుడు వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్‌ ‘ఐకాన్‌: కనపడుటలేదు’ సినిమా కమిటయ్యారు. అలాగే కొరటాల శివతో ఓ సినిమా ఫిక్స్‌ అయింది. మరి... ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్‌ ఏ దర్శకుడితో సినిమా చేస్తారో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top