జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష నిర్వహించాలి

Aug 30 2026 11:44 PM | Updated on Aug 30 2026 11:44 PM

శ్రీరాంపూర్‌: సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2 పరీక్ష వెంటనే నిర్వహించేలా యాజమాన్యంతో మాట్లాడాలని ఇంటర్నల్‌ అభ్యర్థులు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును కోరా రు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. 2024 మార్చిలో ఈ పోస్టులను ఇంటర్నల్‌ అభ్యర్థులతో భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసి దరఖాస్తులు కూడా స్వీకరించారన్నారు. కానీ పరీక్ష నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారన్నారు. దీంతో తాము ఉద్యోగానికి చాలా రోజులుగా సెలవులు పెడుతూ ఈ పరీక్ష కోసం ప్రిపేర్‌ అవుతూ తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement