రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Feb 3 2026 7:49 AM | Updated on Feb 3 2026 7:49 AM

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

తాండూర్‌: రాష్ట్రస్థాయి బాలికల సబ్‌ జూనియర్‌ వాలీబాల్‌ పోటీలకు మండలంలోని అచ్చలాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.అమూల్య ఎంపికై ంది. ఈ నెల 1న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిర్వహించిన పోటీల్లో అమూల్య అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 5 నుంచి 8 వరకు నిజామాబాద్‌ జిల్లా కుమ్మరపల్లి మండలంలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొననుంది. సదరు విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి, ఫిజికల్‌ డైరెక్టర్‌ సాంబమూర్తి, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement