మంచిర్యాల
I
ఎన్నికల కేంద్రం.. పోస్టుమార్టం!
లక్సెట్టిపేటలో ఎన్నికల కేంద్రం పక్కనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప క్కనే ఆస్పత్రి మార్చురీ, పోస్టుమార్టం గది ఉండడంతో ఈ పరిస్థితి కనిపించింది.
గీత దాటితే వేటే..!
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనులపై వేటు వేసేందుకు సిద్ధమైంది.
ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకా శం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. చలి తగ్గుతుంది.
మంచిర్యాల
మంచిర్యాల
మంచిర్యాల


