పండుగలా సాగు
సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. వానాకాలం సాగు చేసిన పంటలు ఇళ్లకు వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా పండుగ చేసుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యవసాయ జిల్లా. వ్యవసాయమే రైతుల జీవనాధారం. ఇక జిల్లాలో గోవులు, ఎద్దుల పెంపకానికి రైతులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో వ్యవసాయంలో కొత్త పద్ధతులు అవలంబిస్తూ.. అధిక దిగుబడి సాధిస్తున్న రైతులు, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న అన్నదాత, నేటికీ ఎద్దులతో వ్యవసాయం చేస్తున్న రైతులపై సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక కథనం.
పసుపు పంటలో దౌర కొడుతున్న సాయినాథ్
పండుగలా సాగు
పండుగలా సాగు
పండుగలా సాగు
పండుగలా సాగు


