చెట్టును ఢీకొన్న కారు
జైపూర్: మండలంలోని షెట్‌పల్లి క్రాస్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి అదుపుతప్పి కారు చెట్టు ను ఢీకొటింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సీసీసీ సింగరేణి క్వార్టర్స్‌లో నివా సం ఉంటున్న గూడ కుషుడు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులతో కలి సి మేడారం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో ప్ర యాణిస్తున్న కుషుడు, అతడి భార్య శ్రావ్య, కు మార్తె ఐయాన్షీ గాయపడగా మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కుమార్తెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించారు.


