
ఎప్‌సెట్ ఫలితాల్లో సత్తాచాటిన ‘ప్రతిభ’
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: టీజీఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తాచాటారు. ఇంజినీరింగ్ విభాగంలో కళాశాల విద్యార్థులు వాత్సల్య 531, జతిన్ 603, శివశంకర్‌గౌడ్ 1.251, ఎం.భానుప్రతాప్ 1,561, శ్రీవత్స 2,251, అభిరాం 2,459, మల్లేష్ 2,560, పల్లవి 2,868, హర్షన్ 2,767, సుమేర్ 2,972, భవాని 3,018, సాయిజశ్వంత్‌రెడ్డి 3,043, సాకేత్‌కుమార్‌రెడ్డి 3,213 ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మ విభాగంలో కె.భావన 371, భీమేశ్వరి 616, ఉమైమసారి 680, శ్రుతి 834, సుప్రియ 922, పావని 1,054, శ్రీచందన 1,170, సుప్రజ 1,186, ప్రణవసాయి 1,331, సిద్దికనౌషీన్ 1,443, మసూరరహిల 1,522, శ్రావణి 1,565, స్పూర్తి 1,721, సౌందర్య 1,836, అక్షర 2,493, మౌనిక 3,094, శ్రావణి 3,822, సౌమ్య 3.849 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల గౌరవ సలహాదారు మంజూలాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణుజనార్దన్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.