భరోసా కోసం నిరీక్షణ
పెట్టుబడి సాయం రాకపోవడంపై రైతన్నల అసంతృప్తి
● ఎకరా భూమి ఉన్న రైతులకు కూడా జమకాని డబ్బులు
● కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వైనం
● ప్రభుత్వం ప్రకటించిన గడువు సైతం పూర్తి
● జిల్లాలో 25,895 మంది రైతులకు అందని రైతు భరోసా
రైతు భరోసా వివరాలు
కేటాయించిన బడ్జెట్ (రూ.కోట్లలో)
229.73
2,14,800


