
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకానికి నిధులను తగ్గిస్తుంది. ఇప్పటికే బడ్జెట్ లో 40% కోత పెట్టారు. రాష్ట్ర సాఫ్ట్‌వేర్ నుంచి ఎన్‌ఐ సీ పరిధిలోకి వెళ్లడంతో కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కూలీలకు ప్రతిరోజు రూ.600 కూలీ పడేలా చేయడంతో పాటు ప్రతి ఒక్కరికీ 200 పనిదినాలు కల్పించాలి. అలాగే 20 రకాల పని నిబంధన ఎత్తివేయాలి. – మోహన్, జిల్లా ప్రధాన
కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం
●