ఉగాది మహోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు గురువారం ఉదయం 10.30గంటలకు దేవస్థాన అస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞచే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం స్వామిఅమ్మవార్లకు రథాంగహోమం, రథాంగపూజ, రథాంగబలిహారణలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
శ్రీశైలంలో కనుల పండువగా
ప్రభోత్సవం
నంది వాహనంపై దర్శనమిచ్చిన
ఆదిదంపతులు
మహాసరస్వతి అలంకారంలో
కటాక్షించిన భ్రామరి


